Apsrtc in heavy losses

apsrtc in heavy losses, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

apsrtc1.gif

Posted: 12/21/2011 11:09 AM IST
Apsrtc in heavy losses

apsrtcఆంధ్రప్రదేశే రోడ్డు రవాణా సంస్థ చతికిలబడింది.  నష్టాల ఊబిలో పడ్డ చక్రాలు పైకి తీసుకోలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉండటమే కాదు, గతంలో ప్రావిడెంట్ ఫండు రూపంలో జీతంలో చేసిన కోత వలన మిగిలిన సొమ్ముని కూడా ఖర్చు పెట్టేసుకుంది.  యాజమాన్యం తరఫునుంచి కూడా కోతకు సమానమైన సొ్మ్ము జతచేసి ప్రావిడెంట్ ఫండ్ ని జమకట్టాలి కాబట్టి,  జీతంలో కట్ చేసిన సొమ్ముకి రెట్టింపు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.  సమ్మె కాలంలో వేతనాలను ఈ నెల 20 వరకు చెల్లిస్తామని నాయకులు వాగ్దానాలు చేసారు.  కానీ డబ్బేదీ. 

దానికి తోడు డీజిల్ కొనుక్కోలేని పరిస్థితి ఎదురైంది.  ఇంధన సంస్థలకు బకాయిలు, బాడీబిల్డింగ్ సంస్థలకు బకాయిలు,  పోయిన సంవత్సరాలనుంచీ వస్తున్న నష్టాలు వెరసి 2500కోట్ల రూపాయల మేరకు ఊబిలో కూరుకుపోయింది. 

ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టేమీ కనిపించటంలేదు.  పైగా చేసిన వాగ్దానాలే నెరవేర్చలేదు.  డీజిల్ మీద అమ్మకపు సుంకం కింద ఆర్టీసీ చెల్లించిన 430 కోట్ల రూపాయలు ప్రభుత్వం తిరిగి చెల్లించవలసి ఉంది.  దాని ఊసే లేదు. 

ఏతా వాతా రవాణా సంస్థను ప్రైవేటు పరం చెయ్యటానికి వేదిక సిద్ధమైంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia happy about lokpal final version
Errabelli dayakar rao fires on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles