Gali 100 days life in chanchalguda jail

Gali Petitions For Special Status in Jail, gali janardhan reddy cbi case, gali illegal mining case, gali special status petition, gali petition for special status, gali cbi remand, gali janardhan reddy omc case

Gali Janardhan Reddy's Life In Chanchalguda Jail. Mining baron and former minister of Karnataka, Gali Janardhan Reddy is currently lodged in Hyderabad Chanchalguda jail along with his brother-in-law B V Sriniva.

Gali 100 days Life In  Chanchalguda Jail.GIF

Posted: 12/14/2011 10:00 AM IST
Gali 100 days life in chanchalguda jail

gali-janardan-reddyగాలికి వందరోజులు పూర్తయ్యాయేంటి అని అనుకోకండి. గాలి ఈ విశ్వం ఏర్పడినప్పటి నుండి ఉంది కదా... మరి కేవలం వందరోజులు పూర్తిచేసుకోవడం ఏంటనేగా మీ సందేహం... అదేనండి ‘‘గనుల గజిని’’ ‘‘గాలి జనార్థన్ రెడ్డి’’ విజయవంతంగా జైల్లో గడిపిన రోజులివి. సరిగ్గా 100 రోజుల ముందు వరకు రాజభోగాలు అనుభవించిన గాలి జనార్థన్ రెడ్డి ‘‘ఈ 100 రోజుల’’ నుండి చిప్పకూడు తింటూ, ఊచలు లెక్కబెడుతూ ఉన్నాడు. ఇనుప ఖనిజం గనుల అక్రమాల కేసులో.. సెప్టెంబర్ 5న గాలి జనార్దన రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను బళ్లారిలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారిని చంచల్‌గూడ జైలుకు రిమాండ్ చేశారు.

తొలుత కొద్ది రోజుల పాటు మానసిక ఒత్తిడికి గురైన 'గాలి' క్రమేణా జైలు జీవితానికి అలవాటు పడిపోయారు. 4డి బ్యారక్‌లో ఉండే గాలి ఉదయం 5:30 గంటలకు లేవడం.. కాలకృత్యాలు తీర్చుకుని కొద్దిసేపు వ్యాయామం చేయ డం.. తదుపరి స్నానం ముగించుకుని దైవ ప్రార్థన చేసు కోవడం ఆయన దినచర్య.

గాలి జైలుకు రాకముందు కూడా 5.30 గంటలకే లేచినా... ఏ మైనింగ్ లో ఎంత ఖనిజం తవ్వాలి ఈరోజు అని ఆలోచించేవాడు. కానీ గత 100 రోజుల నుండి మాత్రం దైవప్రార్థనలు చేసుకుంటున్నాడని జైల్లో వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sarath babu wife seeks divorce
Dsc notification 2011 in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles