Heavy laddu of ganesh idol get place in the ginnys book of records

heavy laddu of ganesh idol get place in the ginnys book of records, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

heavy-laddu.gif

Posted: 11/18/2011 03:55 PM IST
Heavy laddu of ganesh idol get place in the ginnys book of records

laddu-img     సువర్ణభూమి సంస్థవారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం లభించటానికి కారణం వినాయకుడికి చేతిలో పెట్టిన భారీ లడ్డూ.  ప్రతీసారీ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన వినాయకుడి వగ్రహాన్ని ప్రతిష్టించే హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తుని అధిగమిస్తూ ఈసారి విశాఖలో కొలువైన భారీ వినాయకుడి చేతిలోనూ, రెండవస్థానంలోని హైద్రాబాద్ వినాయకుడి చేతిలోనూ పెట్టిన భారీ లడ్డూలను తాపేశ్వరంలో తయారు చేయించి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినవారే కాదు, ఆ లడ్డూని తయారుచేసిన పాకశాస్త్ర ప్రవీణులు ఒకరే అవటం విశేషం.  తాపేశ్వరం కాజా చెయ్యటంలో పేరుగాంచిన ఈ వంటవారు ఈసారి లడ్డూలో మార్కులు కొట్టేసారు.  ఈ సంవత్సరం అయ్యప్ప దీక్షలోని స్వాములకు 25 లక్షల మంది వరకూ భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నామని కూడా సువర్ణభూమివారు తెలియజేసారు.  వినాయకుడు తన చేతిలో పట్టుకుని మోసిన లడ్డూ భారం 5570 కిలోలు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Advocates fell unconscious in the arrest
Madhu yashki says they are not going to tolerate center of dealing with t agitation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles