భద్రాచలంలోని స్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 నుండి రాత్రి 9.00గంటల వరకూ తెరచి ఉంచుతారు. ఉచిత దర్శనానికి - 2.రూపాయలు అంతరాలయ దర్శనానికి - 10.రూపాయలు .…
స్ధల పురాణం - శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు…
ఎంతదూరం - ఎలావెళ్ళాలి ? రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి రవాణాసౌకర్యం కలదు.వివిధ ప్రాంతాల నుండి దూరం కిలోమీటర్లలో. రాజమండ్రి నుండి - 160 విజయవాడ నుండి -…
రైలు మార్గం ద్వారా - భద్రాచలానికి రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్ కొత్తగుడెం కలదు.
ప్లైట్ మార్గం ద్వారా - ప్లైట్ ద్వారా భద్రాచలం చేరుకోవాలంటే దగ్గరలోని ఎయిర్ పోర్ట్స్ రాజమండ్రి, హైదరాబాద్, చెన్నైలు కలవు.