grideview grideview
 • Feb 09, 08:56 PM

  కన్నుల పండువగా ప్రారంభమైన వింటర్ ఒలంపిక్స్

  దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో ఎముకలు కొరికే చలిలో శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్‌ ఒలింపిక్‌ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌ ఈ కార్యక్రమానికి...

 • Jan 24, 08:27 PM

  వెళ్లలేనన్న సైనా.. వెంటపడి ఒప్పిస్తామన్న బాయ్

  భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీకోసం జకార్తలో పర్యటిస్తోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలో జరిగే ఆసియా టీం ఛాంపియన్ షిప్ లో తాను...

 • Jan 17, 02:04 PM

  సామాజిక బాధ్యతనెరిగిన దీపికా కుమారీ..

  ప్రపంచ అర్చరీ విభాగంగా తొలి స్థానాన్ని అందుకున్ని ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న కామ‌న్వెల్త్ క్రీడ‌ల బంగారు ప‌త‌క విజేత విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి క్రీడారంగంలోనే కాకుండా ఇటు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. అందుకు అమె ఏకంగా కీలక నిర్ణయం...

 • Jan 13, 03:14 PM

  ఐదుగురు రెజ్లర్లను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

  ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబర్చి ఛాంపియన్లుగా అవతరించాలన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లను దూసుకువచ్చిన మృత్యుశకటం బలితీసుకుంది. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో జరిగిన రోడ్డు...

 • Jan 10, 10:08 PM

  స్కీయింగ్ లో భారత్ కు తొలి అంతర్జాతీయ అవార్డు

  అంత‌ర్జాతీయ స్కీయింగ్ కాంపిటీష‌న్ లో ర‌జ‌త ప‌త‌కం గెల్చినందుకుగాను భారత క్రీడాకారిణి ఆంచ‌ల్ ఠాకూర్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పొగిడారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. ఈ పోటీల్లో భార‌త‌దేశానికి మొద‌టిసారి ప‌త‌కం సాధించి దేశ‌ఖ్యాతి ఇనుమ‌డింపజేసిందని ప్ర‌ధాని...

 • Jan 05, 08:52 PM

  సుశీల్ కుమార్ కు డబ్యూఎఫ్ఐ నోటీసులు

  భారత్‌కు రెండు ఒలింపిక్‌ పతకాలు అందించిన స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 29న కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ సందర్భంగా సుశీల్‌, మరో రెజ్లర్‌ రాణా మద్దతుదారుల మధ్య...

 • Dec 21, 08:16 PM

  2022 కామన్ వెల్త్ గేమ్స్ కు అతిధ్యమివ్వనున్న బర్మింగ్ హామ్

  ఇంగ్లండ్ లోని బ‌ర్మింగ్ హామ్ న‌గ‌రం మరో అద్భుతానికి వేదిక కానుంది. అదే 2022 కామన్ వెల్త్ గేమ్స్. ఈ సారి ఈ పోటీలకు నగరం ఆతిథ్య‌మివ్వ‌నుంది. క్లిష్ట‌మైన వేలం పాట త‌ర్వాత బ‌ర్మింగ్ హామ్ ను ఆతిథ్య దేశంగా నిర్ణ‌యిస్తూ...

 • Dec 02, 07:08 PM

  ఇక కిదాంబి శ్రీకాంత్ కూడా ఢిఫ్యూటీ కలెక్టరే..

  మరో భారత బ్యాడ్మింటన్ కు అరుదైన గౌరవం దక్కింది. అగ్రశ్రేణి షట్లర్ తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది. దీనికి సంబంధించిన బిల్లుకు శనివారం(డిసెంబర్-2) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలో ఒలింపిక్‌ పతక విజేత పీవీ...