కమర్ అలీ దర్వేష్ దర్గా
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగరానికి 19 కి. మీ. దూరంలో ఉన్న శివ్పూర్ గ్రామంలో ఈ ఆలయం వుంది. ఈ దర్గాలో 70 కేజీల బరువున్న ఒక బండరాయి ఉంది. ఈ రాయిని భక్తులు అవలీలగా పైకి ఎత్తుతుంటారు. విసిరితే గాలి మధ్యలో సులభంగా తేలుతుంది. ఈ రాయిని ఇంత సులభంగా ఎలా పైకి ఎత్తగలమో ఇప్పటికీ తెలియదు.