1. భార్యా భర్తల బందం విడరాని రాని అనుబంధంమనసులు కలవాలి పాలు నీళ్ళులాసుఖ దుఃఖా లను పంచుకొవాలి ఆప్యాయంగాననిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. కాయశరీరం కాంతి శరీరంకొరివి శరీరం కరకు శరీరంకీర్తి శరీరం ఉత్తమ మైన శరీరమనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//3....
1. నిర్జీవులను కాలుస్తుంది చితిసజీవులను దహిస్తుంది చింతకరిగి పోయే మంచు లాంటిది జీవితంఉన్నంతలో పంచాలి నలుగురికనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//***2. శాంతిలేని మనసుకు విశ్రాంతిలేదుఅత్యాసలవల్ల గతి తప్పు తుంది మనస్సుమితి మీరిన కొరికల వల్ల ఆనందం తగ్గు తుందివాంఛల త్యాగమే మహోన్నతికి...
1.కడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదనిదు:ఖం ఒక రోగం, జ్జానమనే మందుతోనే అది నశిస్తుందనిపలుకుతున్నాడు రఘురాముడు...
1. సత్యము పలుకువాడు అసత్యమెరుగడనికడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదనిదు:ఖం ఒక రోగం, జ్జానమనే మందుతోనే...
వెన్నెలవంటిచూపులు,వెన్నవంటిమనస్సువెలుగు లాంటి జీవితం,వేదన లేని ప్రవర్తనకోరుకుంటాడు ప్రతి జీవి , అదే పరమార్ధమనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై// మనసులోని వేదన మమతకే తెలుసుననిప్రేమలోని అనురాగం ప్రేమించే వారికే తెలుసుననికడలిలోనిలోతు ఒక్కనీటికే తెలుసుననితల్లిప్రేమ మాతృమూర్తికే తెలుసుననే సత్యాన్నిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజసగోత్రీకుడై// -...