Kcr states hyderabad developed like istanbul

kcr on hyderabad, kcr on telangana developement, kcr latest comments, kcr plan mission view for telangana developement, telangana latest updates, hyderabad like istanbul, hyderabad tourism places, latest telugu updates

kcr states hyderabad developed like istanbul : telangana chief minister kcr says he will develope hyderabad with international facilities like istanbul. hyderabad will develope as global city but not hurt historical importance says kcr

ఏపీకి కౌంటర్ గా కొత్త సిటీ ఎంచుకున్న కేసీఆర్

Posted: 12/12/2014 07:30 AM IST
Kcr states hyderabad developed like istanbul

అభివృద్ధి, విధానాల విషంయలో రెండు తెలుగు రాష్ర్టాలు పోటి పడుతున్నాయి. గతంలో రెండు తెలుగు రాష్ర్టాలు సింగపూర్ ఆదర్శంగా తీసుకున్నారు. కాని ప్రస్తుతం కేసీఆర్ నిర్ణయం మార్చుకున్నారు. హైదరాబాద్ ను ఇస్తాన్ బుల్ చేస్తానని గురువారం రోజు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. చారిత్రిక ఆనవాళ్లు చెదరకుండా హైదరాబాద్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాదులో హుస్సేన్ సాగర్ చుట్టు ప్రక్కల ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాల్సిన నిర్మాణాలు, అలాగే మూసీనది చుట్టుప్రక్కల చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించారు.

సుందరీకరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ఇందిరాపార్క్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ‘తెలంగాణ కళాభారతి’ పేరుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించటంతో పాటు.., రవీంద్రభారతిని కూల్చేసి మరో ప్రత్యేక కట్టడం నిర్మిస్తామన్నారు. ఇక మూసీ నదికి రెండు వైపులా పార్క్ లు నిర్మిస్తామన్నారు. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మల్టీ లేయర్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తామన్నారు. ఇస్తాంబుల్ స్పూర్తిగా హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దుతామన్నారు. నిజాం కాలంలో హైదరాబాద్ లో అద్భుతమైన కట్టడాలు నిర్మించారని, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను రియల్ ఎస్టేట్ హబ్ చేశారని మండిపడ్డారు. అటు హైటెక్ సిటీ పేరుతో ఓ సిమెంట్ కట్టడాన్ని హైదరాబాద్ సింబల్ గా, అభివృద్ధి చిహ్నంగా చూపించారని చంద్రబాబుపై చురకలంటించారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr on hyderabad  telangana updates  istanbul city tourism  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh