Central cabinet clears insurance bill

insurance bill 2014, insurance foreign investment, indian insurance companies, health plan cards, general insurance companies, latest news updates, nda government programmes, parliament sessions updates, latest news updates

central cabinet clears insurance bill : central cabinet wednesday cleared insurance bill which gives way to 49 percent foreign investement in insurance sector the bill may introduced in rajyasabha on monday

మన భద్రత కూడా మేడిన్ ఫారినే !

Posted: 12/11/2014 07:56 AM IST
Central cabinet clears insurance bill

గుండు సూది నుంచి..., విమానాల వరకు దాదాపు అన్ని వస్తువులను మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మేడ్ ఇన్ చైనా., తైవాన్, తైపూన్, సహా మనకు తెలియని దేశాలు కూడా మన దేశంలోమార్కెట్ కొనసాగిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పుణ్యమా అని ఈ పోకడ మరింత పెరిగింది. ప్రతి రంగంలో మేడ్ ఇన్ ఫారిన్ కంపనీలు వచ్చేస్తున్నాయి. మున్ముందు భీమా రంగంలో కూడా విదేశీ సంస్థల విధానాలు, నిబంధనలు కొనసాగే అవకాశం ఉంది.  

కేంద్ర కేబినెట్ బుధవారం రోజు కీలకమైన ఇన్సూరెన్స్ బిల్లు ఆమోదించింది. దీన్ని సోమవారం రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో భీమా రంగంలో విదేశీ పెట్టుబడులు49శాతం వరకు అనుమతిస్తారు. అంటే ఒక స్వదేశీ భీమా కంపనీలో విదేశీ కంపనీ 49శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చన్నమాట. ఈ నిర్ణయంతో భీమా కంపనీలు విదేశీ నిబంధనలు, కొత్త విధానాలుతీసుకొచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ మనం చెల్లించినా.., భద్రత మాత్రం వారు చెప్పినట్లే ఉంటుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగా ఈ బిల్లుకు అడ్డు చెప్పిన బీజేపీ.., ఇప్పుడు ఎంచక్కా అమలుచేసుకుపోతుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : insurance bill  central cabinet decissions  fdi india companies  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more