Cm kcr cabinet reshuffle soon

kcr, kcr reshuffle cabinet, cabinet reshuffle, telangana cabinet, cabinet meeting in telangana, telangana state government, cabinet reshuffle soon

there is chance to reshuffle cabinet in tealnagna. aspirants trying to get a chance

తెలంగాణాలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ..!!

Posted: 12/10/2014 05:07 PM IST
Cm kcr cabinet reshuffle soon

ఎందఱో నాయకులను ఊరిస్తూ వచ్చిన మంత్రి వర్గ విస్తరణ సమయం రానే వచ్చింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు త్వరలోనే ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారని టి.ఆర్.ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే చీఫ్‌విప్, విప్ పదవులను కూడా భర్తీ చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని నేతలు ఆశిస్తున్నారు.

ఇప్పటినుండే ఆశావహులు ఖర్చిప్ వేయటానికి సిద్దమవుతున్నారు  ఈ సారి మంత్రి వర్గం లో ఆరుగురికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళలో తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం), కొండా సురేఖ(వరంగల్), ఎ.ఇంద్రకరణ్ రెడ్డి(ఆదిలాబాద్), జూపల్లి కృష్ణారావు(మహబూబ్‌నగర్), అజ్మీరా చందూలాల్(వరంగల్)కు మంత్రివర్గంలో బెర్త్‌లు ఖాయమని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కాగా, మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న పార్టీ సీనియర్లు, మంత్రి పదవుల హామీ పొంది ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన వారు తమ ప్రయత్నాలను తీవ్రం చేశారు. ఇదిలా ఉంటె పదవి ఆశించి పార్టీ కండువా మార్చిన వాళ్ళు కూడా ఆశావహుల్లో ఉన్నారు వాళ్ళ విషయాన్ని కెసిఆర్ ఏ విధంగా పరిష్కరిస్తారో మరి..!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  trs party  telangana government  cm kcr  cabinet reshuffle  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh