Wedding jubilation in telugu states

wedding jubilation, both Telugu states, Hindu marriages, less auspicious muhurthams

wedding jubilation in Telugu states on Sunday as there are less number of auspicious muhurtams this year

రాష్ట్రంలో పెళ్లి సందడి.. వేల సంఖ్యలో ఒక్కటవుతున్న వధువరులు

Posted: 12/06/2014 04:14 PM IST
Wedding jubilation in telugu states

రాష్ర్టానికి పెండ్లికళ వచ్చేసింది. ఆదివారం ఒక్క రోజునే ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జంటలు మూడుముళ్లతో ఒక్కటవుతున్నాయి. దీపావళి నుంచి రావాల్సిన శుభముహూర్తాలు కేవలం కొన్ని రోజులకే పరమితం కావడంతో ఉన్న కొద్ది పాటి ముహూర్తాల్లోనే పెళ్లిళు చేయాలాని పెద్దలు తలపెట్టడంతో రేపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి నెలకొననుంది. ఈ నెల 18 వరకే శుభముహూర్తాలు ఉండటం.. తర్వాత మరో నెల రోజుల వరకు శుభకార్యాలకు రోజులు అనుకూలంగా లేకపోవడంతో ఈ రోజున వేకువ జామునుంచి మధ్యాహ్నం వరకు అన్ని శుభ ముహూర్తాలో భారీసంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి.

 అందులోనూ శనివారం రోహిణి నక్షత్రం, మార్గశిరమాసం, శుక్లపక్ష పౌర్ణమి తిథి, సూర్యుడు వృశ్చికరాశిలో ఉండటంతో ఇవాళ రాత్రి నుంచే అధికంగా పెళ్లి మహూర్తాలను నిర్ణయించారు. ఈ రోజున ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 వేల మంది జంటలు వధూవరులు అవుతున్నారని అంచనా. శనివారం తెల్లవారుఝాము నాలుగు గంటల నుంచే శుభలగ్నాలు ఉన్నాయి. మార్గశిరమాసంలో అశ్విని నుంచి రేవతి వరకు, మార్గశిర శుక్ల ఏకాదశి వరకు అందరికీ లగ్నబలం ఉంటుందని అర్చక ప్రముఖులు పేర్కొన్నారు. ఈ ముహూర్తాల్లో వివాహాలు చేసుకోవడం చాలా అదృష్టమని, సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : wedding  auspicious time  marriages  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more