Laxmi parvathi to attend aap ki adalat show along with modi pranab

laxmi parvathi in aap ki adalat, aap ki adalat show highlights, aap ki adalat latest shows, aap ki adalat tv show highlights, narendra modi on aap ki adalat, pranab mukharjee on aap ki adalat, india tv programmes, ever green tv programmes, telugu tv shows programmes, latest news updates

laxmi parvathi to attend aap ki adalat show along with modi pranab : india tv started aap ki adalat show going to complete 21 years by december 21st. on aap ki adalat 21years special programme laxmi parvati got invitation to attend along side with president pranab mukharjee and prime minister narendra modi

ప్రణబ్, ప్రధాని, లక్ష్మి పార్వతికి ఆహ్వానం

Posted: 12/01/2014 11:40 AM IST
Laxmi parvathi to attend aap ki adalat show along with modi pranab

ఇండియా టీవీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘ఆప్ కి అదాలత్’ 21సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. డిసెంబర్ 21తో కార్యక్రమం 21సం.లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఇండియా టీవీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ స్పెషల్ షో కు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడి ఆహ్వానాలు అందుకున్నవారిలో ఉన్నారు. వీరు కార్యక్రమంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, మాజి మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఇండియా టీవీ వెల్లడించింది.

ఇక 21న నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, లక్ష్మిపార్వతికి కూడా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. రాష్ర్టపతి, ప్రధాని సహా ఇతర ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమంలో లక్ష్మి పార్వతికి ఆహ్వానం లభించటంపై ఆశ్చర్యం కలుగుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో లక్ష్మి పార్వతి ప్రణబ్, మోడిని కలిసే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap ki adalat  laxmi parathi  pranab mukharjee  narendra modi  india tv  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more