Rahul gandhi latest comments on bulldozer

rahul gandhi comments, rahul gandhi latest comments, rahul gandhi on bulldozers, rahul gandhi on delhi rangpuri pahadi houses demolish, congress leaders on delhi elections, latest news updates, heavy vehicles, bulldozers latest models, delhi muncipal corporation, poor people houses

rahul gandhi latest speech in delhi : congress vice president rahul gandhi says about rangpuri pahadi houses demolish by government authorities that first bulldozers should go on him than government may collapse poor people houses

ప్రజల కోసం రాహుల్ సర్కస్ ఫీట్లు

Posted: 11/28/2014 07:33 AM IST
Rahul gandhi latest comments on bulldozer

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజల కోసం తన ప్రాణాలైనా ఇస్తానని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలోని రంగ్ పురి పహాడి స్లమ్ ఏరియాలోని పేదల ఇండ్ల కూల్చివేతపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. ఇళ్ళ కూల్చివేత వల్ల నిరాశ్రయులుగా మారిన ప్రజలను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. బాధితుల పక్షాన పోరాడుతామని హామి ఇచ్చారు. ఈ సందర్బంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి బుల్డోజర్లు ఉపయోగించాల్సి వస్తే.., వాటిని ముందుగా తన శరీరంపైనుంచి పోనివ్వాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.

చలికాలంలో, బయట ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతుంటే.., పేదల ఇండ్ల కూల్చివేస్తే వారు ఎక్కడకు వెళ్ళి బ్రతుకుతారని అధికారులను ప్రశ్నించారు. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కనీసం నోటిసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చివేయటం దారుణం అని మండిపడ్డారు. అయితే కూల్చివేతలు నిబంధనల ప్రకారమే జరిగాయని ఢిల్లీ రెవిన్యూ, ఫారెస్ట్ అధికార వర్గాలు వెల్లడించాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  bulldozers  delhi  poor people  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more