Pakistan actress veena malik sentenced to 26 years in prison

Pak Media Group, Geo TV, Veena Malik, Bashir, 26-year prison sentence

pakistan actress veena malik sentenced to 26 years in prison

పాకిస్థాన్ నటి వీణామాలిక్‌కు 26 ఏళ్ల జలుశిక్ష..

Posted: 11/26/2014 07:18 AM IST
Pakistan actress veena malik sentenced to 26 years in prison


వ్యాంపు కార్యక్టర్లలో ఇమిపడిపోయి నటించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పాకిస్థాన్ సినీనటి వీణామాలిక్ కు కష్టాలు వచ్చిపడ్డాయి. దైవ దూషణకు పాల్పడిందన్న ఆరోఫణలపై విచారించిన పాకిస్థాన్ కోర్టు.. అమెకు 26 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పాకిస్థాన్ నటిగా తన హద్దులు మీరుతోందని ఇప్పటికే అమె వ్యవహారంపై గుర్రుగా వున్న పాకిస్థాన్ మత చందాసవాదులు వీణామాలిక్ గతంలో చేసిన దైవ దూషణపై కోర్టును ఆశ్రయించారు.

దీంతో కేసును విచారించిన న్యాయస్థానం అమెకు 26 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు 13 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. అమెతో పాటు దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, వీణామాలిక్ భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిదిలకు కూడా న్యాయస్థానం 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దైవ దూషణ అరోఫణలపై విచారించిన యాంటీ టైజమ్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. దీంతో పాపం అమ్మడు ఉన్నత కోర్టులను అశ్రయిస్తానని చెబుతోందట.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pak Media Group  Geo TV  Veena Malik  Bashir  26-year prison sentence  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more