An astrologer says smriti irani will become president of india

smriti irani indian president, smriti irani become president, smriti irani astrologer, smriti irani rajasthan tour, smriti irani astrologer prediction, smriti irani latest news updates, indian astrology, numeric astrology, latest news updates

an astrologer says smriti irani will become president of india : an atrologer in rajasthan predicts that nhrd minister smriti irani will become president of india. astrologer nathalal from rajasthansmriti irani will become president of india in future

దేశ రెండవ మహిళా రాష్ర్టపతి ఈమేనట

Posted: 11/24/2014 02:43 PM IST
An astrologer says smriti irani will become president of india

రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అన్నట్లుగా.., భావి భారతావని అధినేతగా మరో మహిళ పీఠం అధిష్టించనుంది. గతంలో కాంగ్రెస్ నేత ప్రతిభాపాటిల్ కు అవకాశం దక్కగా.. ఈ సారి అవకాశం బీజేపిని వరించనుంది. ఇది స్మృతి ఇరానికి ఆమె నమ్మే జ్యోతిష్యుడు చెప్పిన మాట. ఆదివారం రాజస్థాన్ లోని బిల్వారా లోని కరోయ్ గ్రామంలో ఇరాని భర్తతో కలిసి పర్యటించింది. ఈ సంద్బంగా గతంలో కలిసిన జ్యోతిష్యుడు పండిట్ నాథులాల్ ను దంపతులు కలిశారు. ఆమె జీవితపు లెక్కలు చేసిన ఆస్ర్టాలజిస్టు.., గ్రహాలు భవిష్యత్తులో అనుకూలిస్తాయని చెప్పాడట.

భవిష్య్తులో భారత రాష్ర్టపతి పదవి నిన్ను వరిస్తుంది అని స్మృతి ఇరానికి చెప్పాడట. ఈ మాటలతో సంతోషం పట్టలేకపోయిన కేంద్రమంత్రి జ్యోతిష్కుడికి కృతజ్ఞతలు తెలిపిందట. గతంలో ఎన్నికలకు ముందు కూడా నాథులాల్ ను స్మృతి కలవగా.. ఎన్డీఏలో కీలక పదవి వస్తుందన్నాడు. చెప్పినట్లుగానే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పదవి దక్కింది. దీంతో ఈ సారి కూడా ఆయన మాట నిజమవుతుందని కేంద్రమంత్రి ఫిక్స్ అయింది. మరి ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : smriti irani  astrology  indain president  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh