Nizamabad mp kavita sensational comments on opposition parties

nizamabad mp kavita, mp kavita latest news, mp kavita interview, mp kavita press meet, mp kavita senational comments, mp kavita news, mp kavita samangra kutumba survey, telangana samagra kutumba survey news, telangana survey news

nizamabad mp kavita sensational comments on opposition parties in the issue of telangana samagra kutumba survey

అసలు మీకు 'ఇంగితజ్ఞానం' వుందా..?

Posted: 11/14/2014 08:16 PM IST
Nizamabad mp kavita sensational comments on opposition parties

ఆమధ్య విపక్షాలపైనా, ఇతర వ్యవహారాల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సంధించి సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఎంపీ కవిత... తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ప్రతిపక్షాలు ఆమె మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమె బదులిస్తూ.. ‘‘అసలు మీకు ఇంగిత జ్ఞానం వుందా..?’’ అన్న తరహాలో కామెంట్లు చేశారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీ, విపక్ష పార్టీల నాయకుల మధ్య ఎప్పటినుంచో ఆరోపణాస్త్రాలను సంధించుకుంటున్న విషయం తెలిసిందే! ఆ నేపథ్యంలో సమగ్ర కుటుంబసర్వే నేపథ్యంలో ఎన్నో విమర్శలు చేసుకున్నారు. అందులో భాగంగానే ఎంపీ కవిత తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనపై లేనిపోని అభాండాలు మోపవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర సర్వే సందర్భంగా తాను రెండు చోట్ల పేరు నమోదు చేయించుకున్నానన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని.. అవి కేవలం విపక్షాలు లేపిన రూమర్లు మాత్రమేనని చెప్పారు. అసలు ఆ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. చివరగా ‘‘ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వారైనా ఈ తరహా ఆరోపణలు చేయరు’’ అని ఆమె అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more