Airasia india joins fare war puts one way ticket at rs 699

Air Asia, Chandigarh, Bengaluru, Chennai, Kuala Lumpur, Kolkata, Kochi, Mittu Chandilya, Jaipur, Hyderabad, Tata group, Surat

AirAsia India joins fare war, puts one-way ticket at Rs 699

ఎయిర్ ఏషియా మరో బంఫర్ ఆఫర్

Posted: 11/10/2014 10:20 AM IST
Airasia india joins fare war puts one way ticket at rs 699

దేశీయంగా విమానయాన సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్ల పోటీలోకి టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా కూడా ప్రవేశించింది. దేశీయ గమ్యస్థానాలకు అన్ని పన్నులు కలుపుకుని రూ.699 నుంచీ టికెట్లు విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. సుమారు 30 లక్షల మందికి ప్రమోషనల్ టిక్కట్లను విక్రయించనున్నట్లు తెలిపింది. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవా, జైపూర్, చండీగఢ్ నగరాలకు వెళ్లేందుకు, ఆయా నగరాల నుంచి బెంగళూరుకు ఒకవైపు ప్రయాణానికి ఈ చార్జీ వర్తిస్తుంది.

మలేసియాకు చెందిన మాతృసంస్థ ఎయిర్ ఏషియా కూడా ఆఫర్లు ప్రకటించింది. చెన్నై, కోచి, కోల్‌కతా, బెంగళూరు, తిరుచిరాపల్లి, హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కు రూ.2,599కే ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ నెల 16 వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నుంచి జనవరి 2016 మద్యలో ప్రయాణాలు జరుపుకోవచ్చని సంస్థ వర్గాలు ప్రకటించాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Asia  Chandigarh  Bengaluru  Chennai  Kuala Lumpur  Kolkata  Kochi  Mittu Chandilya  Jaipur  Hyderabad  Tata group  Surat  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more