Assembly budger session to conclude on november 22nd

Telangana assembly, BAC meeting, telangana budget, assembly session, speaker, madhusudhana chary, congress, bjp, tdp

assembly budger session to conclude on november 22nd

ఈ నెల 22 వరకు బడ్జెట్ సమావేశాలు..

Posted: 11/05/2014 06:29 PM IST
Assembly budger session to conclude on november 22nd

జూన్ లో అధికార పగ్గాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాలను నిర్వహించడంతో కొంత వెనకబడింది. అధికారాన్ని చేపట్టి ఆరు మాసాలు కావస్తున్న తరుణంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది. ఈ నెల 22వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం సమావేశమైన బీఏసీ పలు అంశాలపై చర్చించింది. నెలాఖరు వరకూ అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా అందుకు ప్రభుత్వం నిరాకరించింది.
 
మరోవైపు సభలో  ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాల అంశాన్ని పరిశీలించాలని బీఏసీ భేటీలో నిర్ణయం జరిగింది. అలాగే బడ్జెట్పై నాలుగు రోజుల పాటు సాధారణ చర్చ జరగనుంది. కాగా సమావేశాల పొడిగింపుపై బీఏసీ  మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more