Nampally court orders to release swetha basu prasad

swetha basu prasad release, swetha basu prasad arrest, swetha basu prasad case, swetha basu prasad prostitution, swetha basu prasad latest news, man behind swetha basu prasad case, nampally court, latest telugu news

nampally court orders to release swetha basu prasad : sweta basu prasad got relief from rescue home after so many days of case trial. nampally court orders to release swetha basu prasad immediately in prostitution case

శ్వేత బసు విడుదలకు కోర్టు ఆదేశం

Posted: 10/29/2014 05:21 PM IST
Nampally court orders to release swetha basu prasad

వ్యభిచారం ఆరోపణలతో అరెస్టయిన సినీ నటి శ్వేతబసుప్రసాద్ కు ఊరట లభించింది. శ్వేతను విడుదల చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నటి తల్లి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను బుధవారం విచారించిన కోర్టు ఆమెను వెంటనే విడదల చేయాలని ఆదేశించింది. దీంతో శ్వేతకు ఊరట లభించనుంది. ఆమె గురువారం విడుదల అయ్యే అవకాశం ఉంది.  ఓ హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తోందన్న సమాచారంతో ఆగస్టు 30న దాడి చేసిన పోలిసులు హోటల్ గదిలో శ్వేతను అరెస్టు చేశారు.

అయితే ఆమెతో పాటు గదిలో ఓ వ్యక్తి ఉన్నట్లు కొందరు పోలిసులు బయటకు వెల్లడించారు. అయితే ఆయన ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. శ్వేతను అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్ళిన పోలిసులు, గదిలో దొరికిన వ్యక్తిపై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా కోర్టు శ్వేతను పునారావాసకేంద్రంకు తరలించాలని ఆదేశించింది. తాజా ఆదేశాలతో దాదాపు రెండు నెలల తర్వాత శ్వేత తిరిగి బయటకు వస్తోంది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swetha basu prasad  arrest  release  nampally court  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more