Student cellphone robbed by anonymous person in hyderabad himayathnagar

robbery, mobile robbery, mobile robbery in hyderabad, areas in hyderabad, himayathnagar in hydeabad, bike stickering, car stickering, latest updates, new model mobile phones, telugu names, tanishq name meaning, telugu names with t letter

student cellphone robbed by anonymous person in hyderabad himayathnagar : unknown person came to tanishq and asked that stundent mobile look likes his sons and asked to check out tanishq gave mobile to the person and waited for somuch time but the person not came back than he told to parents about issue the police is on hunt about mobile robbery

దబాయించి.. దర్జాగా దోచుకెళ్లాడు

Posted: 10/20/2014 11:26 AM IST
Student cellphone robbed by anonymous person in hyderabad himayathnagar

ఓ విద్యార్థిని అమాయకుడిని చేసిన ఆగంతకుడు ఫోన్ తీసుకుని ఉడాయించాడు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికంగా వాసవి స్కూల్ లో చదువుతున్న తనిష్క్ (15) అే విద్యార్థి మోపెడ్ కు స్టిక్కరింగ్ వేయించుకునేందుకు కింగ్ కోఠి వైపు వెళ్తున్నాడు. మార్గమద్యలో బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి, తనిష్క్ ను ఆపి తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ అతని అబ్బాయి ఫోన్ లా ఉందని చెప్పాడు. తన అబ్బాయి ఫోన్ పోయిదని ఇది అదే ఫోన్ అని దబాయించాడు.

తనిష్క్ కాదు అని చెప్పినా వినలేదు. కావాలంటే ఓ సారి ఫోన్ ఇస్తే ఇంటికెళ్లి చెక్ చేసి తీసుకువస్తాను అని చెప్పాడు. దీంతో నమ్మిన తనిష్క్ ఫోన్ ను ఆగంతకుడికి ఇచ్చేశాడు. ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో జరిగిన మోసంను తనిష్క్ ఇంట్లోవారికి చెప్పాడు. ఫోన్ చోరీకి గురయిందని నిర్ధారించిన తల్లితండ్రులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. స్కూలుకు వెళ్ళే పిల్లాడికి ఫోన్ ఏం అవసరం చెప్పండి. ఒకవేళ అవసరం కోసం ఫోన్ ఇప్పించినా.., మామూలుగా ఉండేది ఇవ్వాలి తప్ప ఖరీదైన ఫోన్లు ఇస్తే ఇలాగే అవుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mobile  hyderabad  robbery  student  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more