Fire accident in bahubali shooting

bahubali, bahubali movie, bahubali songs, bahubali movie latest updates, bahubali latest news, bahubali release date, bahubali movie release date, bahubali shooting, bahubali movie photos, bahubali sooting photos, bahubali stills, bahubali prabhas, bahubali prabhas stills, bahubali latest photos, bahubali songs free download, ramoji film city, ramoji film city places, ramoji film city tour, latest news, shooting, movie shooting, fighters, film fighters, prabhas, prabhas wiki, prabhas movies, prabhas latest updates, prabhas with sharmila affair, prabhas latest movies

fire accident occured in bahubali shooting spot four fighters got injured in incident : in a fight scene fire accident occured in bahubali shooting spot in ramoji film city four fighters injured and treated in hayatnagar hospital

‘బాహుబలి’ షూటింగ్ లో ప్రమాదం

Posted: 10/13/2014 08:04 AM IST
Fire accident in bahubali shooting

హీరో ప్రభాస్ తాజా సినిమా బాహుబలి షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటిలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ పలు ఫైట్ సీన్లను షూట్ చేస్తున్నారు. శనివారం రోజు ఫైట్ సీన్ లో భాగంగా.., భారీగా కుంకుమను చల్లేందుకు పేలుడు పధార్ధాలు ఉపయోగించారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు అవి పేలి మంటలు వ్యాపించాయి. దీంతో ఫైట్ సీన్ లో నటించాల్సిన నలుగురు ఫైటర్లు సతీష్, పాండు, గణేష్, సంతోష్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన షూటింగ్ సిబ్బంది.., గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హయత్ నగర్ లోని ఓ ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేయించుకుని వారు వెంటనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం శనివారం జరిగినా.., సినిమా యూనిట్ వర్గాలు బయటకు పొక్కనీయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  bahubali  ramoji film city  fire accident  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more