Model archana pandey commits suicide

models, indian models, models hot photos, latest news, telugu models, archana, actress archana latest, archana hot, archana latest news, archana movies, archana pandey, archana pandey movies, archana pandey hot, archana pandey wiki, archana pandey family, archana pandey hot photos, archana pandey latest news, archana pandey suicide, archana pandey actress, mumbai, suicide, bollywood, latest news, maharastra

model archana pandey commits suicide in her residence in mumbai : police enquiring on model archana pandey suicide

నటి అర్చన ఆత్మహత్య

Posted: 09/30/2014 09:53 AM IST
Model archana pandey commits suicide

ప్రముఖ మోడల్, నటి అర్చనా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైలో ఉండే అర్చన లోఖండ్వాలా అంధేరిలోని నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారికి అర్చన ఇంటి నుంచి దుర్వాసన రావటంతో తలుపులు కొట్టగా తీయలేదు. దీంతో వారు అనుమానంతో పోలిసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెర్సోవా టౌన్ పోలిసులు ఘటనాస్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా.., అర్చన ఆత్మహత్య చేసుకుని ఉంది. శుక్ర లేదా శనివారం రోజు పాండే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ హాస్పిటల్ కు తరలించారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం అయినట్లు పోలిసులు వెల్లడించారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు.., ఎలా చనిపోయిందన్న వివరాలను వెల్లడించేందుకు పోలిసులు నిరాకరించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు సేకరించాక వెల్లడించగలమని వారు అన్నారు. ప్రముఖ మోడల్ గా ఎదగటంతో పాటు.. పలు సినిమాల్లో కూడా అర్చన నటించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : archana pandey  mumbai  suicide  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more