16people died for jayalalitha

jayalalitha, jayalalitha case, jayalalitha arrest, jayalalitha latest updates, jayalalitha jail jayalalitha in jail, jayalalitha bail, jayalalitha updatest, jayalalitha tamilnadu, tamil nadu latest, tamilnadu news, tamilnadu cm, jayalalitha schemes, amma jayalalitha, sashikala, jayalalitha sashikala, bangalore court, bangalore jail, latest news, tamilnadu tensions, death for jayalalitha, suicide for jayalalitha

16 people in tamilnadu died for jayalalitha after her arrest : tamil nadu former chief minister jayalalitha found guilty in disappropriation of assets case and she is in jail now for her 16 people died

పురుచ్చి తలైవి కోసం 16మంది బలి

Posted: 09/29/2014 12:18 PM IST
16people died for jayalalitha

సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే తమిళ ప్రజలు జయలలితను జైళ్లో పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  ఈ విషయాన్ని తట్టుకోలేక సోమవారం ఉదయం వరకు తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా 16మంది చనిపోయారు. మరో ఇద్దరు చావు బతుకుల మద్య ఆస్పత్రిలో కొట్టమిట్టాడుతున్నారు. జయమ్మ అరెస్టును తట్టుకోలేక ముగ్గురు అభిమానులు ఉరివేసుకుని చనిపోయారు. మరొకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇక ఒక అభిమాని అమ్మ లేని చోట తాను ఉండలేనంటూ.., వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్ళి చనిపోయాడు.

మృతుల్లో పది మంది జయలలిత అరెస్టు వార్తను టీవీలో చూసి గుండె ఆగిపోయి చనిపోయినట్లు అన్నా డీఎంకే వర్గాలు తెలిపాయి. కొంతమంది విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఇంటర్ విద్యార్థితో పాటు మరో ఇద్దరు కూడా జయలలిత కోసం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా.., వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు ప్రజల్లో ఉన్న సున్నితమైన మనోభావాలు దేశ ప్రజలందరికి తెలుసు. శ్రీలంక తమిళుల విషయంలో తమిళ ప్రలు ఇప్పటికీ లంక దేశమంటే ఒంటికాలిపై లేస్తారు. అంతలా సెంటిమెంట్ వారిలో పాతుకుపోయి ఉంటుంది కాబట్టే అభిమాన నేత అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  death  latest news  tamilnadu  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more