Attack on rajdeep in modi speech program

modi, narendra modi, narendra modi latest, modi gossips, latest news, narendra modi america tour, modi speech, andhrapradesh, telangana, central government, modi latest speech, modi newyork speech, uno, modi on pakisthan, mars, mangalyan, mom, isro, nasa, narendra modi speech in madison square, modi comments, modi on auto charge, rajdeep, journalist rajdeep, india today, tv today, america news, usa news, rajdepp comments, attack on rajdeep

some of mob attacked senior journalist rajdeep in modi speech of madison square in newyork : rajdeep attacked by a mob in madison square comments on twitter that some people only for misbehaviour i will learnt them how misbehaviour will be

సభలో జర్నలిస్టుపై మోడి అభిమానుల దాడి

Posted: 09/29/2014 09:38 AM IST
Attack on rajdeep in modi speech program

ఉత్తేజభరిత, ఉద్వేగపూరిత ప్రసంగానికి వేదికగా నిలిచిన మాడిసన్ స్క్వేర్ లో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. సీనియర్ జర్నిలిస్టు రాజ్ దీప్ ను మోడి అభిమానులుగా చెప్పుకున్న కొందరు దాడి చేశారు. సభలో అంతా ప్రసంగంవైపు దృష్టి పెట్టగా.., రాజ్ దీప్ లక్ష్యంగా వచ్చిన కొందరు అల్లరి మూక.., ఆయనపై దాడి చేసింది. సభ కోసం అన్ని చానెళ్ళ జర్నలిస్టుల్లాగే టీవీ టుడే తరపున రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా తన సామాన్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ లోపు మోడి అభిమానులుగా చెప్పుకున్న కొందరు రాజ్ దీప్ పై దాడి చేశారు.

ఒక్కసారిగా దాడి చేసి అక్కడినుంచి తప్పించుకుంది. అయితే జర్నలిస్టు జీవితంలో ఇలాంటి దాడులను ఎన్నో ఎదుర్కున్న రాజ్ దీప్ ఈ దాడిని కూడా సమర్ధంగా తిప్పికొట్టారు. ఈ దాడిపై రాజ్ దీప్ ట్విట్టర్ లో విమర్శనాత్మకంగా స్పందించారు. ‘‘ అవమానించటమే లక్షణంగా ఉన్న కొందరు వ్యక్తులు మాడిసన్ స్క్వేర్ సభకు వచ్చారు. అదృష్టం కొద్ది వారిని కెమెరాలతో ఫొటోలు తీశాము. అవమానం అంటే ఎలా ఉంటుందో వారికి చూపించటానికి ఈ ఆధారం సరిపోతుంది’’ అని కామెంట్ చేశారు. అయితే తనపై దాడి చేసిన నిందితులపై పోలిసులకు ఫిర్యాదు చేసినట్లు ఇంకా సమాచారం లేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  rajdeep  journalist  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more