Sc quashes allocation of 214 blocks

214 coal blocks, licenses Coalgate scam, coal scam, Supreme court, coal deallocation, coal block deallocation

SC quashes allocation of 214 blocks, spares 4 allocated to PSUs

బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిన ‘సుప్రీం’

Posted: 09/24/2014 04:05 PM IST
Sc quashes allocation of 214 blocks

దేశాన్ని కుదిపివేసిన బొగ్గు క్షేత్రాల కుంభకోణంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1993 నుంచి 2008 వరకు దేశంలో జరిగిన 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ కేటాయింపులు జరిగాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన నాలుగు బొగ్గు క్షేత్రాలకు మినహాయింపు కల్పిచింది. 168 బొగ్గు క్షేత్రాల రద్దు తక్షణం అమల్లోకి వస్తుందన్న సుప్రీంకోర్టు.. మరో 46 క్షేత్రాలకు ఆరు మాసాలలో వాటిని ఎందుకు రద్దు చేయకూడదో పేర్కోంటూ పిటీషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అత్యున్నత న్యాయస్థానం నాలుగు మినహా అన్ని బోగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిందని అటర్నీ జనరల్ ముఖుల్ రోహ్తగి తెలిపారు. స్టీల్ కార్పొరేషన్ ఆప్ ఇండియా, ఎన్టీపీసీ సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన క్షేత్రాలను సుప్రీంకోర్టు మినహాయింది. రద్దు చేసిన బొగ్గు క్షేత్రాలపై న్యాయస్థానం టన్నుకు రూ.295 లను పెనాల్టీగా విధించింది. బొగ్గు క్షేత్రాల రద్దు చేసిన సంస్థలకు సంబంధిత వ్యాపారాలను ముసేందుకు ఆరు మాసాల గడువును ఇచ్చింది. కాగా, క్రియాశీలకంగా ఉన్న 46 క్షేత్రాలను రద్దు చేయని కోర్టు, ఆరు నెలల్లోగా సమాధానం ఇవ్వాలని వాటి యాజమాన్యాలను ఆదేశించింది. ఈ నలభై ఆరు క్షేత్రాలను రద్దు చేయవద్దని సుప్రీంను కేంద్ర ప్రభుత్వం కోరడంతోనే న్యాయస్థానం ఈ అవకాశం కల్పించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 214 coal blocks  licenses Coalgate scam  coal scam  Supreme court  coal deallocation  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more