Botsa satyanarayana demands not to link aadhaar to ration cards

botsa satyanarayana, ration card, aadhar card, chandra babu, link, congress, susidised gas

botsa satyanarayana demands chandra babu government not to link aadhaar to ration cards

బొత్సా.. ఏమిటీ నీ వరుస...

Posted: 09/24/2014 01:35 PM IST
Botsa satyanarayana demands not to link aadhaar to ration cards

అధికారంలో వుండగా మంచి అనుకున్న పనులు కాస్తా.. ప్రతిపక్షంలోకి రాగానే చెడుగా మారిపోతున్నయి. అర్థమైనట్టు లేదు కదూ.. మీకు మరింత క్లారిటీ కావాలా.. అధికారంలో వుండగా, సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ ను ఆధార్ తో అనుసంధానం చేసి వినియోగదారులను ముప్పతిప్పలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పడు ప్రతిపక్షంలోకి రాగానే ఆధార్ తో లింకు పెట్టిన పథకాలపై కస్సు మంటోంది. రేషన్కార్డుల జారీకి ఆధార్ తో లింక్ పెట్టడం సరికాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ ఉండకూడదన్నారని ఆయన గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ చేస్తున్నారని, ఇది చంద్రబాబు మాట మార్చే వైఖరికి నిదర్శనమని బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. మరి అధికారంలో వుండగా వారు చేసిన పనులను ఆయన మర్చిపోయారు. సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ ను ఆధార్ తో లింక్ చేసినప్పుడు.. ఈ విషయాన్ని ఆయన మర్చిపోయారు. దీంతో బొత్సా.. ఏమిటీ నీ వరుస అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : botsa satyanarayana  ration card  aadhar card  chandra babu  link  congress  susidised gas  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more