Kamal hasan admitted in hospital with food poison

kamal hasan, kamal hasan sons, kamal hasan daughters, kamal hasan family, kamal hasan hospitalised, kamal hasan movies, kamal hasan latest photos, kamal hasan latest news, kamal hasan viswaroopam, sruti hasan, apollo hospital, chennai apollo hospital, hospitals, diseases, chennai, tamilnadu, koliwood, tollywood, food poison

famous actor kamal hasan admitted in a hospital in chennai with food poison : apollo hospital doctors says kamal hasan's health condition is stable he out of food poison

కమల్ కు ఫుడ్ పాయిజన్.. అపోలోలో చేరిక

Posted: 09/16/2014 02:52 PM IST
Kamal hasan admitted in hospital with food poison

ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కమల్ కు ఫుడ పాయిజన్ కావటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పరిస్థితిని బట్టి మంగళ లేదా బుధవారం విడుదల చేస్తామన్నారు. కమల్ ఆస్పత్రిలో చేరాడని తెలుసుకున్నఆయన అభిమానులు ఆందోళన చెందారు. కొంతమంది చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రి వద్దకు కూడా వచ్చారు. తమ అభిమాన నటుడి ఆరోగ్యం వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని అపోలో వైద్యులు ప్రకటించారు. కమల్ పూర్తి నిలకడగా ఉన్నారని చెప్పారు. ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చేరగా.., నరాల వ్యాధితో చేరినట్లు పుకార్లు వచ్చాయి. దీంతో అభిమానులు మరింత ఆందోళన చెందారు. తెలుగు, తమిళ, మలయాళంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన కమల్ హాసన్ విశ్వ విఖ్యాత నటుడుగా పేరు తెచ్చుకన్నారు. ప్రపంచ సినిమా కార్యక్రమాల్లో భారత్ తరపున ప్రతినిధిగా వెళ్లారు. ప్రస్తుతం ఉత్తమ విలన్ అనే సినిమాతో పాటు దృశ్యం సినిమా తమిళ రిమేక్ లో కూడా కమల్ నటిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hasan  hospitalised  food poison  apollo hospital  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more