Indian mom to be the first to reach mars

Indian mars mission, Mom, Mars, september 24, America, RadhaKrishnan, Isro

Indian mars mission to reach Mars on september 24, then follows America's by a Fortnight

అక్కడ.. అమెరికా కన్నా మనమే ముందు..

Posted: 09/13/2014 10:26 AM IST
Indian mom to be the first to reach mars

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ముందడుగు వేయనుంది. ఇప్పటికే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపోందించిన జీఎస్ఎల్వీల వాహన నౌకల ద్వారా స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపి తన ఘనతను నిలుపుకున్న ఇస్రో.. ఇప్పడు అంగారక యాత్రలోనూ మరో ముందడుగు వేయనుంది. భారత అంతరిక్ష కేంద్రం నుంచి గత ఏడాది నింగిలోకి పంపిన మార్స్ మిషన్ ను సుమారు పది నెలల తరువాత ఈ నెల 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

అంగారక యాత్రలో అమెరికాకన్నా మనమే ముందు ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. గతేడాది నవంబరు 5న షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపిన మార్స్ మిషన్ (మామ్)ను ఈ నెల 24వ తేదీ ఉదయం 6.45 గంటలకు అంగారక కక్ష్యలోకి ప్రవేశపెడతామని ఇస్రోలోని అన్ని కేంద్రాల శాస్త్రవేత్తల వీడియో కాన్ఫరెన్స్ ఆయన తెలిపారు. ఈ అంగారక గ్రహం విషయంలో అమెరికా ఉప గ్రహంకన్నా పక్షం రోజుల ముందే భారత్ పంపిన ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి వెళ్తుందని వివరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mom  Mars  RadhaKrishnan  Isro  Indian mars mission  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more