Kcr face mathces with hitler face

tv9, tv9 ban, abn ban, ban on tv9 and abn, kcr, telangana, andhrapradesh, kcr comments on tv9 ban, kcr on media, kcr hitler comments, latest news, hyderabad, telugu media, hitler, adolf hitler images, tdp, telugu desham party, facebook, social media

kcr face matched with adolf hitler's face by telugu desham party in its page of facebook : kcr image of adolf hitler getting craze in face which was posted by telugu desham party facebook page for ban on tv9 and abn in telangana

కేసీఆర్ ముఖంలో హిట్లర్ పోలికలు గుర్తింపు

Posted: 09/12/2014 11:32 AM IST
Kcr face mathces with hitler face

ప్రపంచాన్ని జయించాలని మితిమీరిన రాజ్య కాంక్షతో.. వింత పోకడలతో విచిత్ర విధానాలను పాటించిన హిట్లర్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు తెలంగాణలో హిట్లర్ గురించి తెలుగు ప్రజలే కాదు..,యావత్ దేశానికి కూడా తెలుసు. తాను హిట్లర్ అని స్వయంగా కేసీఆర్ ప్రకటించుకోగా., అవును తమరు హిటులర్ గారే అని ప్రతి రాజకీయ నేతా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నాటి నియంత పోకడలు పాటిస్తూ మీడియాపై నిషేదం విధించినట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న కేసీఆర్ ముఖంలో నిజంగానే హిట్లర్ పోలికలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ పోలికలతో ఫొటోను కూడా పోస్ట్ చేసింది.
 
హిట్లర్ ముఖ్యమంత్రిగా ప్రచారం పొందుతున్న కేసీఆర్ ఫొటోను హిట్లర్ ఫొటో మాదిరిటీ టీడీపీ అనుచరులు మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లోని తెలుగుదేశం పార్టీ పేజిపై హిట్లర్ ముఖ్యమంత్రి ముఖ పోలికలు అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫొటో ఫేస్ బుక్ లో పాపులర్ అవుతోంది. ఫొటోను చూసిన వారంతా అబ్బ,  నిజ్జంగా హిట్లరే కేసీఆర్.., కేసీఆర్ హిట్లర్ అనే విధంగా ఉందని కితాబిస్తున్నారు. హిట్లర్ లా వ్యవహరించి ఉండవచ్చు కానీ.. అచ్చం ఆయన ముఖ పోలికలతో ఉండటం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా. టెక్నాలజి, సృజనాత్మకత ఉంటే ఏదైనా చేయవచ్చన్నమాట. అన్నట్లు ఈ ఫొటో చూసి హిట్లర్ సీఎం ఏకంగా ఫేస్ బుక్ నే మూసేస్తారేమో జాగ్రత్త.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adolf hitler  kcr  adolf hitler kcr image  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more