Harshavardhan reveals secrets and truths

tv9, tv9 anchor harsavardhan, harshavardhan blackmailing, telugu anchor harshavardhan, harshavardhan arrest, harshavardhan secrets, latest news, police, eluru dental college, saint joseph dental college, andhrapradesh, interrogation, crime news

anchor harshavardhan reveals truth to police during interrogation of his blackmailings : police interrogated harshavardhan about his crimes and blackmailings anchor revelas more secrets

పోలిసుల విచారణలో హర్ష చెప్పిన నిజాలు..

Posted: 09/12/2014 11:30 AM IST
Harshavardhan reveals secrets and truths

నేర సమాచారంతో జనాలను అప్రమత్తం చేసి.. చివరకు నేరానికి ప్రయత్నించి అరెస్టయిన హర్షవర్ధన్ పోలిసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. హర్షను అరెస్టు చేసిన పోలిసులు.. హర్ష గ్యాంగ్ కార్యకలాపాలపై కూపీ లాగగా కీలక సమాచారం లభించినట్లు పోలిసు వర్గాలంటున్నాయి. పలువురు పెద్దలు.., ప్రముఖులతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడే వారి లీలలు పూసగుచ్చినట్లు వివరించాడట. అంతేకాక ఇతరుల వద్ద డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా పోలిసులకు సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది.

హర్షవర్దన్ తమను కూడా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు బెదిరించాడని పలువురు పోలిసులకు ఫిర్యాదు చేయగా.., మరికొందరు కేవలం సమాచారం మాత్రం ఇచ్చి ఫిర్యాదు చేసేందుకు వెనకాడారు. ఇలా వచ్చిన ఆరోపణలపై క్రైం కధల యాంకర్ ను విచారించారు. ఈ సందర్బంగా ఓ రైల్వే అధికారి విషయం ప్రస్తావనకు వచ్చిందట. రైల్వే అధికారిని డబ్బులు ఎందుకు అడిగావని పోలిసులు ప్రశ్నించగా.., అధికారి అమ్మాయిలను మోసం చేయటంతో పాటు, అమ్మాయిలకు తెలియకుండా సీసీ కెమెరాలతో నీలి చిత్రాలను తీసేవాడని హర్షవర్ధన్ చెప్పాడు. దీంతో ఈ విషయంను రుజువు చేసుకునేందుకు పోలిసులు విచారణ ప్రారంభించారు. రైల్వే అధికారి కదలికలపై నిఘా పెట్టారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harshavardhan  blackmail  police  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more