Ktr response on tv9 and abn ban

ktr, telangana, telangana ministers, telangana it minister, ktr wiki, latest news, hyderabad, tv9, abn andhrajyothy, tv9 ban, abn channel ban in telangana, journalists, it companies, protest, cm kcr, sorry, mso, meetings

minister ktr responded on tv9, abn ban in telangana : ktr says government is not responsible for channels ban if media made mistake say sorry and meet mso to telecast channels

సారీ చెప్పి .., చానెళ్లు నడుపుకోండి

Posted: 09/09/2014 02:04 PM IST
Ktr response on tv9 and abn ban

తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామారావు స్పందించారు. చానెళ్ల ప్రసారాల నిలిపివేతతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఈ గొడవను ఎం.ఎస్.ఓ.లు. చానెళ్ళ ప్రతినిధులు తేల్చుకోవాలి తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపిన జర్నలిస్టులు సమీపంలో కేటీఆర్ సదస్సులో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై మంత్రిని ప్రశ్నించారు. అప్పుడు ఆయన.., 600 చానెళ్లు ఉన్నాయి, వాటి తరపున ప్రభుత్వం వకల్తా తీసుకుని మాట్లాడాలా? అని ఎదురు ప్రశ్నించారు.

సారి చెప్పి.. చర్చించుకోండి

మీడియా తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెప్పాలని సూచించారు. కేబుల్ ఆపరేటర్లతో తాము చర్చలు జరపమన్నారు. కావాలంటే మీడియా వారే ‘సారి చెప్పి.., చానెళ్ల పునరుద్దరణ కోసం ఎం.ఎస్.ఓ.లతో చర్చలు జరుపుకోవాలన్నారు’. అంతేకాని ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని లాగి.., వివాదాన్ని ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేయవద్దన్నారు. ఇక సదస్సులో పాల్గొన్న మంత్రి ఐదేళ్ళలో తెలంగాణ అద్బుత రాష్ర్టంగా మారుతుందన్నారు. భాగ్యనగరాన్ని వైఫై సిటీగా మారుస్తామని చెప్పారు. రాష్ర్టంలో ఐటీ రంగానికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr  ban on tv9  ban on abn  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more