Bus accident at secundrabad

bus accident, bus fire, bus routes, apstrc, tsrtc, bus ticket book online, secundrabad buses, secundrabad station, secundrabad, midnight, monday, dcm, road accidents, drivers, latest news, hospitals

bus accident with dcm van at monday midnight in secundrabad : driver dead in bus accident at midnight of monday

బస్సులోనే కాలిబూడిదైన డ్రైవర్

Posted: 09/09/2014 09:25 AM IST
Bus accident at secundrabad

బోయిన్ పల్లి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. బోయిన్ పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీ:కొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెండిటిమద్య రాపిడికి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో డ్రైవర్ బస్సులోనే సజీవ దహనం అయ్యాడు. ప్రమాదంలో మరో 10మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరందర్ని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం పట్ల ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఇక ఈ ఘటనపై పోలిసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంపై స్థానికులు, బస్సు ప్రయాణికుల వద్ద వివరాలు సేకరించారు. బస్సు బయల్దేరి నగర శివార్లను కూడ దాటకముందే ఇలా ప్రమాదానికి గురికావటంతో ప్రయాణికులు  బస్సులు ఎక్కాలంటే ఆలోచిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus accident  secundrabad  driver set fire  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more