Goods train derailed in nalgonda district

trains, train routes, train timings, train ticket booking, train accidents, trains derailed, goods train, railway, railway signal system, narsapur express, latest news, nalgonda, bibinagar latest news

goods train derailed in bibinagar railway station : railway signal system collapsed in bibinagar railway station after a goods train derailed

పట్టాలు తప్పిన రైలు, దెబ్బతిన్న లైన్లు

Posted: 09/09/2014 09:22 AM IST
Goods train derailed in nalgonda district

నల్గొండ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది రైలు పట్టాలు తప్పటంతో సికింద్రాబాద్- ఖాజీపేట మార్గంలో సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రావాల్సిన నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, నాగర్ కోయల్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రస్ రైల్లు నిలిచిపోయాయి. దీంతో రైల్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరినుంచి వస్తూ ఆపీసులకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వారు ఆలస్యం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ద్వంసమైన సిగ్నలింగ్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు వేగంగా పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే తిరిగి సికింద్రాబాద్ - కాజిపేట మార్గంలో రైల్ల రాకపోకలు జరుగుతాయని తెలిపారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goods train  derailed  signal system  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more