Red sandal seized in kadapa district

kadapa, kadapa police, kadapa forest, andhrapadesh forest, red sandal, sandal smuggling, sandal wood, latest news, police, seize

kadapa forest officers seized red sandal dump in lotuvanka beetu : huge quantitiy of red sandal seized by forest officers

123ని స్వాధీనం చేసుకున్న ఏపీ అటవీశాఖ

Posted: 09/08/2014 12:57 PM IST
Red sandal seized in kadapa district

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో లోతువంట బీటు అటవీ ప్రాంతంలో జరిపిన దాడుల్లో ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్నారు. అడవిలో తనిఖీ కోసం వెళ్లిన అధికారులు ముందుగా 30 దుండగలను గుర్తించారు. వీటిని సీజ్ చేసి సమీప ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీ చేపట్టారు. సమీపంలో ఒక డంపు ఉన్నట్లు గుర్తించి తనిఖీ చేయగా భారీగా నిల్వ చేసిన ఎర్రచందనం దుంగలు లభ్యం అయ్యాయి.

ఈ డంప్ పది టన్నులు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. మొత్తం 123 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేల్ రేంజ్ ఫారెస్ట్ అధికారి వివేకానంద చెప్పారు. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. కాగా ఫారెస్ట్అధికారుల రాకను గమనించిన స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. వీరు తమిళనాడు స్మగ్లర్లుగా పోలిసులు గుర్తించారు. తప్పించుకున్న స్మగ్లర్లు, కూలీల కోస ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని చెప్పారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kadapa  red sandal  smuggling  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more