Columbia plane crashed in amazon forest

columbia plane crashed, columbia plane amazon forest, amazon forest news, columbia planes news, amazon forest columbia plane

columbia plane crashed in amazon forest : another plane crashed in amazon forest in which incident 10 peoples died

ఆకాశంలో విమానల ఘోరాలు.. మరొకటి డ్యాష్ డ్యాష్!

Posted: 09/08/2014 10:31 AM IST
Columbia plane crashed in amazon forest

(Image source from: columbia plane crashed in amazon forest)

గతకొన్ని నెలలనుంచి ఆకాశంలో విమానాలు వరుసగా కూలిపోతూనే వున్నాయి. ఎక్కడబడితే అక్కడ, ఎవరుబడితేవాళ్లు తమ బార్డర్ లో గుర్తుతెలియని విమానాలు చొరబడుతున్నాయంటూ వాటిని బాంబులతో పేల్చేస్తే.. మరికొన్ని విమానాలు అనవసరంగానే కుప్పకూలిపోతున్నాయి. ఇంజన్లు ఫేలవడమో, పైలట్ నిద్రపోవడమో, రూట్ లు మారిపోవడం వంటి రకరకాల కారణాలతో డ్యాష్ డ్యాష్ అవుతూనే వున్నాయి. తాజాగా కొలంబియా విమానం అమెజాన్ అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అరారకుర నుంచి ఫ్లోరెన్సియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సిబ్బంది తెలుపుతోంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విషాదం జరిగిందని కొలంబియా పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని.. మృతుల్లో 8మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు విమాన సిబ్బంది వున్నారని వెల్లడించారు. సంఘటన స్థలానికి సహాయక చర్యలకోసం బృందాలను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాల ఇంకా తెలియరాలేదని.. త్వరలో విచారణ జరిపి విషయాలను వెల్లడిస్తామని పౌర విమానయానశాఖ తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : columbia plane  amazon forest  civil aviation department  pilots  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more