Granw welcome for sania mirza in hyderabad

sania mirza, sania mirza hot, sania mirza hot photos, sania mirza latest, sania mirza marriage, sania mirza matches, us open title, us open matches, tennis, sports news, latest news, aiport, hyderabad

sania mirza received grand welcome in hyderabad for winnig us open title : fans given grand welcome to sania mirza in hyderabad

అదరగొట్టిన సానియా అభిమానులు

Posted: 09/07/2014 10:55 AM IST
Granw welcome for sania mirza in hyderabad

సానియా అభిమానులు అదరగొట్టారు. తమ అభిమాన క్రీడాకారిణికి ఘన స్వాగతం పలికారు. యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్బంగా శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. జయహో సానియా నినాదాలతో ఎయిర్ పోర్టు పరిసరాలను హోరెత్తించారు. భారీగా అభిమానులు చేరుకోవటంతో కట్టడి చేయటం పోలిసులకు కాస్త ఇబ్బందిగా మారింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు కూడా సానియాకు స్వాగతం పలికారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సానియాకు ఇది తొలి గ్రాండ్ శ్లామ్ కావటంతో అధికారులు కూడా స్వాగతం పలికారు. ఇక తన విజయం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ తరపున తొలి గ్రాండ్ శ్లామ్ సాధించటం ఆనందంగా ఉందన్నారామె.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  latest news  tennis  us open  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more