Tv anchor harshavardhan arrest

tv anchor, anchor harshavardhan, telugu tv anchors, news anchors, tv anchor harshavardhan arrest, latest news, andhrapradesh, vijayawada, elooru, westgodawari, eluru dental college, police, blackmail

tv anchor harshavardhan arrested for blackmailing a person to give money : police arrests tv anchor harshavardha for blackmailing a person

దందాలకు దిగిన టీవీ యాంకర్ అరెస్టు

Posted: 09/07/2014 10:15 AM IST
Tv anchor harshavardhan arrest

వసూళ్లకు పాల్పడిన టీవీ యాంకర్ కటకటాలపాలయ్యాుడు. అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఆశపడి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. కాలేజీ కరస్పాండెంట్ ను డబ్బుల కోసం బెదిరించిన కేసులో విజయవాడ పోలిసులు యాంకర్ హర్షవర్ధన్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏలూరు పోలిసుల అదుపులో హర్ష ఉన్నట్లు తెలుస్తోంది. పోలిసులు చెప్పిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ ఫాధర్ బాలును రూ.5 కోట్లు ఇవ్వాలని లేకపోతే టీవీలో కాలేజ్ గురించి చెడుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు.

 దీంతో హర్షకు చెక్ పెట్టేందుకు ఫాదర్ పోలిసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించిన పోలిసులు ముందుగా యాంకర్ కు సహకరించిన ల్యూక్ బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ల్యూక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా హర్ష విజయవాడలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేయాలని విజయవాడ పోలిసులను కోరారు. వారిచ్చిన సమాచారంతో యాంకర్ ను పోలిసులు అరెస్టు చేశారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv anchor harshavardhan  latest news  arrest  westgodawari  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more