Ex mp appayya dora passes away

appayya dora, ex mp, former mp, srikakulam leaders, srikakulam district, latest news, vishakapatnam, sick ness, mps, mlas, old politicians, andhrapradesh, appayya dora died, appayya dora passed

former mp appayya dora passes away in vishakapatnam : appayya dora ex mp died with ill

అప్పయ్య దొర ఇకలేరు

Posted: 09/05/2014 08:23 AM IST
Ex mp appayya dora passes away

మాజి ఎంపి హెచ్.డి. అప్పయ్యదొర ఇక లేరు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన ఈ ఉదయం కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1961లో సర్పంచిగా రాజకీయ జీవితం మొదలు పెట్టిన అప్పయ్య.., అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఎన్టీఆర్ హయాంలో టీడీపీ తరపున పోటి చేసి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడుగా గెలుపొందారు. 1994లో శాసనసభకు కూడా ఎన్నికయ్యారు.

తర్వాత పలు కారణాలతో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. టెక్కలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటి చేసి గెలుపొందారు. అనారోగ్యంతో కొద్దికాలంగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. అప్పయ్య మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : appayya dora  ex mp  latest news  sirkakulam  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more