Kcr happy on ias bifurication

kcr, telangana, andhra pradesh, trs, tdp, chandrababu naidu, rajiv sharma, anurag sharma, dgp, chief secratary, government, latest news, ias distribution, ias, ips, ifs, irs, central government, modi

telangana cm kcr feels happy on rajiv sharma, anurag sharme allocated for telangana in bifurication : kcr dicides to discuss to exchange some of ias with andhrapradesh

కేసీఆర్ కు అనుకూలంగా విభజన

Posted: 09/04/2014 09:42 AM IST
Kcr happy on ias bifurication

విభజన ప్రక్రియలో మరొక కీలక ఘట్టం ముగిసింది. తీవ్ర ఉత్కంఠను రేపిన ఐఏఎస్, ఐపీఎస్ ల విభజన పూర్తయింది. రోస్టర్ విధానంలో లాటరీ ద్వారా రెండు రాష్ర్టాలకు ఉన్నతాధికారుల విభజన జరిగింది. విభజనలో తాను కోరుకున్న అధికారులు సొంత రాష్ర్టానికి రావటంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మఖ్యంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, తెలంగాణ డిజిపీ అనురాగ్ శర్మ ఏరికోరి పెట్టుకున్న ఇద్దరూ తెలంగాణకు కేటాయించబడటంపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వీరితో పాటు రాష్ఱ్టానికి కేటాియంచిన మిగతా ఐఏఎస్ లపై కూడా కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. సమర్ధ అధికారులే వచ్చారని సన్నితుల వద్ద అన్నారు. ఇక కొంతమంది అధికారుల మార్పు కోసం ప్రధానిమోడిని కోరాలని నిర్ణయించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించి అధికారులను మార్చుకోవాలని భావిస్తున్నారు. విభజన తర్వాత బాబుతో జరిగిన తొలి సమావేశంలోనే ఐఏఎస్ ల విభజన అంశం చర్చకు వచ్చింది. అప్పుడే ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చారు. మరోసారి ఎవరెవరు రాష్ర్టానికి కావాలి అనేది లెక్క తేల్చుకుని బాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి ములాఖత్ అవుతారని తెలుస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  chandrababu naidu  ias  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more