Bihar cm jitan ram manjhi comments on black market

bihar cm, jitan ram manjhi , black market, jitan ram manjhi son scandal, latest news, nitish kumar, small traders, retail market, fdi, business, markets, bihar news

bihar cm jitan ram manjhi supports black marketing : black market of small traders is not a crime says bihar cm jitan ram manjhi

బ్లాక్ మార్కెట్ పెద్ద తప్పేం కాదే !!

Posted: 09/03/2014 03:32 PM IST
Bihar cm jitan ram manjhi comments on black market

బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సారి మహిళా పోలిస్ తో హోటల్ కు వెళ్ళిన పుత్రరత్నంను వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి ఇఫ్పుడు.., నల్లబజారు నడుపుతున్నవారిని సమర్దించారు. చిరు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేయటంలో తప్పులేదని మాంఝీ చెప్పారు. కుటుంబాన్ని పోషించుకునేందకు, పిల్లలకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు చిరు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తారని చెప్పారు. వారి గురించి తనకు బాగా తెలుసన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేయటం నేరమేం కాదన్నారు.

చిన్న వ్యాపారులు చేసే బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని అభయహస్తం ఇచ్చారు. బీహార్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాంఝీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పక్కనే ఉన్న మంత్రులు.., వ్యాపారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాక్షాత్తు సీఎం బ్లాక్ మార్కెట్ ప్రోత్సహిస్తే ఇక పరిస్థితి ఏమిటని అనుకుంటున్నారు. కార్మిక నేతగా.., కార్యకర్తల పక్షపాతిగా మంచిపేరు తెచ్చకున్న మాంఝీకి నితీష్ బీహార్ పగ్గాలు అప్పగించారు. అప్పటినుంచి ఆయన తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కొడుకు అందరూ చూస్తుండగా ఓ మహిళా పోలిస్ తో హోటల్ కు వెళ్ళడు. దీనిపై స్పందించిన సీఎం.., గర్ల్ ఫ్రెండ్ ఉండటం తప్పేం కాదే అని అన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jitan ram ji  bihar cm  black market  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh