Ap express is going to change its name

railway, railway reservation, south central railway, hyderabad, secundrabad, vijayawada, train ticket booking, train routes, latest news, railway ministry, ap express, telangana express, telangana, andhrapradesh, kcr, delhi

ap express name will change as telangana express soon : ap express will renamed as telangana express soon and ap express will run between vijayawada and delhi says railway officials

ఏపీ ఎక్స్ ప్రెస్ రూటు మార్పు

Posted: 09/02/2014 10:20 AM IST
Ap express is going to change its name

విభజన ప్రభావం రైళ్ళపై కూడా పడింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అనే పేరు వినబడకుండా చేస్తున్న కేసీఆర్.., ఏ అంశాన్ని వదలటం లేదు. చివరకు రైళ్ల పేర్లను కూడా మార్చాలని ఆయన ప్రభుత్వం నిర్ణయించుకుంది. హైదరాబాద్ -

ఢిల్లీ మద్య ఇంతకాలం ఏపీ ఎక్స్ ప్రెస్ నడిచేది. అయితే ఇటీవలి రైల్వే బడ్జెట్ లో విజయవాడ - ఢిల్లీ మద్య కొత్త రైలును కేంద్రం కేటాయించింది. ఈ రైలుకు ఏపీ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మార్చాలని దక్షిణ మద్య రైల్వే కేంద్ర రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపింది.

ఏపీ ఎక్స్ ప్రెస్ (12723/12724) తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మారుస్తారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే సికింద్రాబాద్ - కాగజ్ నగర్ మద్య ఇప్పటికే తెలంగాణ ఎక్స్ ప్రెస్ (17035) పేరుతో ఒక రైలు నడుస్తోంది. పేరు మార్పునేపథ్యంలో కాగజ్ నగర్ కు వెళ్ళే రైలుకు మరో పేరు పెట్టి... ఏపీ ఎక్స్ ప్రెస్ కు తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చాలని తెలంగాణ మంత్రులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు కూడా సూచించారు.

తెలంగాణ పేరుకు పాపులారిటీ, బ్రాండింగ్ తేవాలనుకుంటున్న కేసీఆర్.., ఢిల్లీకి వెళ్లే రైలు పేరు మార్పుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరుపై రైలు నడిస్తే.., ఆ రైలు మార్గంలో ఉన్న రాష్ర్టాలన్నిటిలో, రైలు ఎక్కేవారిలో తెలంగాణ పేరు నానుతుందని ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి.., రైల్వే బోర్డుకు లేఖ రాస్తే పేరు మారిపోనుంది. ఇక ఏపీ ఎక్స్ ప్రెస్ త్వరలో రూటు మార్చుకుని విజయవాడ నుంచి ఢిల్లీకి పరుగులు తీస్తుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap express  trains  delhi  hyderabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more