Twitter got highest points than google in a survey

twitter, google, internet search engines, google latest news, twitter latest news, twitter breaks google records

twitter got highest points than google in a survey : the famous social networking website twitter got first position than google in glassdore.com website's survey

‘‘గూగుల్’’ను తన్నేసిన పిట్ట ‘‘ట్విట్టర్’’!

Posted: 08/25/2014 01:39 PM IST
Twitter got highest points than google in a survey

ప్రపంచంలోనే ఇంటర్నెట్ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గా పేరు నమోదు చేసుకున్న ‘‘గూగుల్’’.. చివరికి ఒక పిట్ట చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇన్నాళ్లవరకు రాజ్యమేలుకుంటూ వచ్చిన గూగుల్... ట్విటర్ సవాల్ ముందు మాత్రం నిలబడలేకపోయింది. కేవలం చాటింగ్ చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చే ట్విటర్.. ఏకంగా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్ నే ఓడించేయడంతో అందరూ పెద్ద షాక్ కే గురయ్యారు. వరల్డ్ క్లాస్ కార్పొరేట్ సంస్థల్లో పని సంస్కృతి, విలువలు ఏ స్థాయిలో వున్నాయన్న విషయం మీద ‘‘గ్లాస్ డోర్.కామ్’’ ఒక సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలో భాగంగానే ట్విటర్ అగ్రస్థానాన్ని దక్కించుకుని.. మిగతా సంస్థలను తలదన్నేసింది.

ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ.. తాము పనిచేస్తున్న సంస్థల్లో పని సంస్కృతి, విలువలు ఎలా వున్నాయోనన్న విషయం మీద రేటింగ్స్ ఇవ్వాల్సి వుంటుంది. ఇందుకోసం 1-5 పాయింట్లతో ఓ స్కేల్ ను ఏర్పాటు చేయగా.. అందులో ట్విటర్ 4.5 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాల్లో పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఎడిల్ మాన్, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిలిచాయి. ఈ సర్వేలో ఈ రెండు సంస్థలు మొత్తం 5 పాయింట్లకుగాను 4.4 పాయింట్లు మాత్రమే సాధించగలిగాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : twitter  google  edelman  survey  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more