Junior artist sucide because of husband s harrasment

junior artist, nisha, artist sucide, telugu film industry, heros death, uday kiran death, actors, tollywood, acting, husband, woman harrasment, men harrasment, torture, hyderabad, pragnent, medicines, sucide, death, latest news, telangana, gandhi hospital

junior artist nisha committed sucide because of husband harrasment : husband harrased junior artist sucide in hyderabad

వేధింపులతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

Posted: 08/22/2014 09:14 AM IST
Junior artist sucide because of husband s harrasment

 

భర్త వేధింపులు, పైశాచికత్వం భార్య ప్రాణాన్ని బలిగొన్నాయి. కట్టుకున్నవాడే చివరకు కాలయముడయ్యాడు. భర్త వేధింపులు భరించలేక ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు పాల్పడింది. నిషా అనే మహిళ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటుంది. కిషన్ అలియాస్ సమీర్ అనే వ్యక్తి నిషాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరూ అంబేడ్కర్ నగర్ లో ఉండేవారు. పెళ్ళయినప్పటి నుంచి నిషాను కిషన్ వేధించటం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు కొన్నాళ్లు మౌనంగా భరించిన బాధితురాలు.., ఓ సారి మనో వేదనతో విషం తాగి ఆత్మహత్యకు కూడా పాల్పడింది. అయితే ఆ సమయంలో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళటంతో ప్రాణాలతో బయటపడింది.

 

ఇంత జరిగినా బుద్ది మారని కిషన్.., మళ్ళీ వేధించటం మొదలు పెట్టాడు. సూటి పోటి మాటలతో చిత్రహింస పెట్టేవాడని స్థానికులు తెలిపారు. భర్త ప్రవర్తనలో మార్పు లేకపోవటంతో.., తీవ్ర మనస్తాపం చెందిన నిషా.., ఇక తను బతికున్నా ప్రయోజనం లేదనుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్యను వేదించి ప్రాణాలను బలిగొన్న భర్తపై కేసు నమోదు చేసినట్లు తుకారాంగేట్ పోలిసులు వెల్లడించారు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఆమె ప్రాణాలు పోయేలా ప్రవర్తిస్తాడని బాధితురాలు ముందు ఊహించలేదు. తెలిసుంటే ఇలా కాలయముడిని కట్టుకుని.., జీవితాన్ని బుగ్గి చేసుకునేది కాదు. లవ్ ఈజ్ బ్లైండ్ అంటే ఇదేనేమో.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior artist sucide  tollywood  husband harrasment  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more