Mallika sherawat indian flag draping controversy sued in high court

Mallika Sherawat, Mallika draped in Indian flag, Mallika Sherawat nude wearing Flag, Dirty Politics Mallika Sherawat, PIL on Mallika Sherawat, Court case on Mallika Sherawat

Mallika Sherawat draping Indian flag in Dirty Politics move - a PIL is filed by human rights activist Mr.Gopal Rao

మల్లికా షెరావత్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్

Posted: 07/30/2014 03:02 PM IST
Mallika sherawat indian flag draping controversy sued in high court

త్రివర్ణపతాకాన్ని అవమానించారంటూ మానవ హక్కుల కార్యకర్త గోపాల్‌రావు,బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో బుధవారం పిల్ దాఖలు చేశారు.

ఇటీవల మల్లికా షెరావత్ నటించిన దర్టీ పాలిటిక్స్ చిత్రంలో ఆమె తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని ఉన్న ఫోటో ఫోజులను సినిమా యూనిట్ విడుదల చేసింది. దీంతో త్రివర్ణపతాకాన్ని అవమానించారంటూ మానవ హక్కుల కార్యకర్త గోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జాతీయ జెండాను అవమానించిన దర్టీ పాలిటిక్స్ నిర్మాత దత్తూర్ చంద్ బొకాడియా, నటి మల్లికాషెరావత్‌పై చర ్యలు తీసుకోవాలని, ఇలాంటి పోస్టర్లను తొలగించి, సినిమా నుంచి ఈ సన్నివేశాలను కత్తిరించాలంటూ గోపాల్‌రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టులో ఈ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది.

 

 

------

In the poster, Mallika is seen wrapped in the tricolour and sitting atop a car with a beacon, and it hasn't gone down well with many people and political parties.

Though tricolour dresses have always led to controversy for the wearer in the past, this time, it is not essentially an Indian flag since there is no Ashoka Chakra in the centre. But then again, resemblance to the colours of our flag is sure to raise eyebrows!

Human rights worker Gopal Rao filed a PIL in High court on Wednesday against Mallika Sherawat on the issue of draping national flag.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more