Younger sister raped by one after another in front of her elder sister in bihar

Sisters raped one after another, A girl raped in Bihar, Sisters Raped News

Younger sister raped by one after another in front of her elder sister in Bihar

అక్క ముందే వరుసగా అనుభవించారు!

Posted: 07/22/2014 08:23 AM IST
Younger sister raped by one after another in front of her elder sister in bihar

భారత దేశంలో పుడితే.. ఆడపిల్లగా పుట్టకూడదని, భారత్ దేశంలోకి వీదేశి మహిళలు అడుగుపెట్టకూడదనే విధంగా మనదేశంలో ..మగజాతి రెచ్చిపోతుంది. 29రాష్ట్రాలు చూసిన ఏముంది గర్వకారణం. ఏ రాష్ట్రంలో చూసిన .. ఆడపిల్లల ఆర్తనాధాలే, మహిళల మానభంగాలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. భారత దేశంలో శత్రువులు దాడి చేస్తారో తెలియదు గానీ, మన దేశంలో మహిళల పై మన మగరాజలే..కామాంధులై పొట్టనపెట్టుకుంటున్నారు. ఇలాగే జరిగితే.. రాబోయే రోజుల్లో.. మహిళల అనేది.. బొమ్మల రూపంలో చూడాల్సిందేనని మహిళ సంఘాలు, ప్రముఖ వ్యక్తులు అంటున్నారు.

కామాంధులు పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్నారు. సన్నిహితుల సమక్షంలోనే అత్యాచారాలకు ఒడిగడుతూ మహిళల భద్రతకు సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని సారన్ జిల్లాలోని గోవింద్ చక్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ నర్సు తన ఇద్దరు కుమార్తెలతో జీవిస్తోంది. డ్యూటీ నిమిత్తం తల్లి ఆసుపత్రికి వెళ్లడంతో, 9వ తరగతి చదువుతున్న బాలిక (16) తన అక్కతో కలిసి నిద్రిస్తున్న సమయంలో నలుగురు గుర్తు తెలియని దుండగులు వారి ఇంట్లోకి చొరబడ్డారు.

వివాహిత అయిన అక్కను కుర్చీకి తాళ్లతో కట్టేసి, ఆమె కళ్ల ముందే చెల్లెలిపై అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వివాహిత మెడలోని మంగళసూత్రం, ఇతర ఆభరణాలు, కొంత డబ్బు తీసుకుని పరారయ్యారు. బాధితులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన అత్యాచారం బీహార్ అసెంబ్లీని కుదిపేసింది. అది మర్చిపోకముందే మరో అత్యాచారం చోటుచేసుకోవడం దారుణం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more