Padmalaya and annapurna studios under observation

Padmalaya and Annapurna Studios irregularities, Land allotted for studios in Hyderabad, Telangana Govt action on irregular land allotments

Padmalaya and Annapurna Studios under observation for taking action for irregularities

పద్మాలయ, అన్నపూర్ణ స్టూడియోల మీద వేటు?

Posted: 07/21/2014 08:34 AM IST
Padmalaya and annapurna studios under observation

సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ లకు స్టూడియోల కోసం తక్కువ ధరకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలలో పూర్తిగా ఆ పని కోసం వినియోగించుకోకపోవటం, ఇతర వ్యాపారాలకు వాడుకోవటం లాంటి ఫిర్యాదులో గతంలో కూడా వచ్చాయి కానీ ఆ ప్రభుత్వాలు ఆ విషయంలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.  ఎకరం ఐదు లక్షలు పలుకుతున్న సమయంలో ఆ భూములను ఎకరానికి కేవలం ఎనిమిదివేల చొప్పున వసూలు చేసి కేటాయించారు.  నాలుగు నుంచి ఐదు వందల కోట్ల వరకు విలువచేసే ఈ భూములను లోగడ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి చూడగా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.  

కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైద్రాబాద్ లోని భూముల మీద దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఏ అక్రమ నిర్మాణాలను, అక్రమ వినియోగాలను, కబ్జాలను వదిలిపెట్టవద్దని, నోటీసులు కూడా ఇవ్వవలసిన పనిలేదు, కూల్చివేయండని విస్తృత మైన అధికారాలను ఇవ్వటంతో హైద్రాబాద్ భూముల క్రమబద్ధీకరణ కొనసాగుతోంది.  కమిషనర్ ఎస్ కె సిన్హా ఈ భూమల దుర్వినియోగం జరిగిందని అనటంతో భవిష్యత్తులో ఈ భూముల విషయంలో ఏం జరగబోతుంది, మరేమి రాబోతున్నాయని సినీ పరిశ్రమలో బిక్కుబిక్కుమంటున్నారు.  ఇప్పటికే దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఆయన తండ్రికి కేటాయించిన భూమి విషయంలో ఆదుర్దాగానే ఉన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh