Tollywood ace producer suresh babu planning to move tollywood to nellore

Tollywood ace producer suresh babu planning to move tollywood to nellore, producer suresh babu latest news, tollywood latest news, tollywood and kollywood film industries, tollywood moving to nellore, tollywood moving to tada, suresh babu studio in andhra pradesh, suresh babu planning to built studio in andhra pradesh

Tollywood ace producer suresh babu planning to move tollywood to nellore, producer suresh babu latest news

నెల్లూరుకు తరలిపోతున్న టాలీవుడ్

Posted: 07/18/2014 01:03 PM IST
Tollywood ace producer suresh babu planning to move tollywood to nellore

(Image source from: Tollywood ace producer suresh babu planning to move tollywood to nellore)

ప్రస్తుతమున్న పరిస్థితులను గమనిస్తే... తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మలయాళ చిత్రపరిశ్రమ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలు అయిన సురేష్ బాబు, శ్రిని రాజు ఇద్దరూ కలిసి నెల్లూరులోని ‘‘తడా’’ ప్రాంతంలో ఒక కొత్త స్టూడియోను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీరిద్దరూ ఈ ప్రాంతంలో తమకు కావాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసి, స్టూడియోను నిర్మించే పనుల్లో నిమగ్నమయినట్టు తాజా సమాచారం! కోలీవుడ్, టాలీవుడ్ లను దృష్టిలో పెట్టుకుని, చిత్రనిర్మాతలకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను ఇందులో పొందుపరుస్తున్నట్టు తెలుపుతున్నారు.

అలాగే సాధారణ ప్రజలు కూడా ఈ స్డూడియోను ఉపయోగించుకునేలా నిర్మించాలని వారు ప్లాన్ చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ కొత్త స్టూడియోను నిర్మించేందుకు దాదాపు 3000 ఎకరాలమేర భూమిని కేటాయించాల్సి వస్తుందని.. రెండు సంవత్సరాల వ్యవధిలో దాని నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. అందులో రికార్డింగ్ స్టూడియోలు, ప్రాసెసింగ్ ప్రయోగశాలలు, షూటింగ్ కోసం రెండు అంతస్తుల భవనాలను నిర్మించనున్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more