Cold war between tpcc chief ponnala and jana reddy

Cold war ponnala janareddy, TPCC Chief Ponnala Lakshmaiah, TCLP leader Jana Reddy, T congress party, Telangana leaders, Telangana Congress PCC chief Ponnala Lakshmaiah,

Cold war between TPCC Chief Ponnala and Jana Reddy, cold war is raging between TPCC Chief Ponnala Lakshmaiah and TCLP leader Jana Reddy, Cold war t- congress party

టీ-లో జానాVs పొన్నాల ఫైట్

Posted: 07/16/2014 08:55 AM IST
Cold war between tpcc chief ponnala and jana reddy

రాజకీయంలో రంగులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పలేరు! నిన్న శత్రువు అనుకున్నా వారు.. ఈరోజు మిత్రుడు కావచ్చు! నమ్మకంగా ఉన్నవారు.. నడిరాత్రి మోసం చేయవచ్చు! పదవి కోసం పాకులాడే రాజకీయ నాయకులు పగలు, రాత్రి అని తేడా ఉండదు. ఎప్పుడైన, ఎక్కడైన..ఎలా అయిన మోసం చేస్తారు. ఎదుటివారిపై దెబ్బ కొడతారు. ఇదీ కేవలం పదవి కోసం, రాజకీయ పలుకుబడి కోసమే చేస్తారు. రాజకీయ పదవి లేకపోతే కొంతమందికి ప్రాణాలు పోతాయి. ఇప్పుడు అదే టీ-లో ఇద్దరు నాయకులు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు.

తెలంగాణలో నువ్వా-నేనా అని యుద్ద రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సినియర్ నాయకులుగా చెలమణి అవుతున్నా నేత జానారెడ్డి, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లమద్య అథిపత్య పోరు నడుస్తుంది. మొదటి నుంచి గుర్రుగా ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డి పార్టీ పగ్గాలను చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వచ్చే నెల 4న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు.గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ లాంటి అంశాలు సమావేశ ప్రధాన అజెండాగా ఉన్నప్పటికీ... పొన్నాలను టార్గెట్ చేయడానికే ఈ సమావేశమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ జానారెడ్డి... అప్పటి నుంచి పొన్నాల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ కు దీటుగా పార్టీని పొన్నాల నడిపించలేకపోయారనే అంశాన్ని జానా హైలైట్ చేస్తున్నారు. మరోవైపు జానా వ్యవహారంపై పొన్నాల మండిపడుతున్నారు. తనను పలుచన చేసేందుకే జానారెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి పొన్నాల తీసుకెళ్లినట్టు సమాచారం. టీలో ఈ ఇద్దరి పైట్ తో ఎంత దూరం పోతుందో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more