Chattisgarh government agree to serve 1000 mega watts power to telangana

Chattisgarh government agree to serve 1000 mega watts power to telangana, chattisgarh latest news, chattisgarh government, chattisgarh government accept to serve 1000 mega watts to telangana state, telangana state news, power problems to telangana state, kcr met with chattisgarh government

Chattisgarh government agree to serve 1000 mega watts power to telangana

ఇకనుంచి తెలంగాణాలో వెలుగులే వెలుగులు!

Posted: 07/11/2014 10:40 AM IST
Chattisgarh government agree to serve 1000 mega watts power to telangana

(Image source from: Chattisgarh government agree to serve 1000 mega watts power to telangana)

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజుల నుంచి తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న పరిస్థితి అందరికీ తెలిసిందే! దీంతో తెలంగాణాలో కార్యకలాపాలను నిర్వర్తించుకోవడానికి ప్రజలు చాలా సమస్యల్ని ఎదుర్కుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నీ దూరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇస్తోంది. ఇకనుంచి తెలంగాణాలో విద్యుత్ కొరత వుండదని అందరికీ శుభవార్త చెప్పింది.

తెలంగాణాలో విద్యుత్ కొరత తారాస్థాయికి చేరిపోవడంతో... తెలంగాణ ప్రభుత్వానికి ఇతరుల సహాయం తీసుకోక తప్పలేదు. దీంతో బేరసారాలకు దిగిన టీ.సర్కార్.. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాన ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు ఛత్తీస్ ఘఢ్ అంగీకారం తెలిపింది. ఈమేరకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి గురువారంనాడు అధికారికంగా ఒక లేఖ అందింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం త్వరగా విద్యుత్ లైన్స్ లను వేసుకునే పనిలో మునిగిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more