Sarpanches will be trained says cm kcr

sarpanches will be trained says cm kcr, telangana cm kcr, telangana sarpanchs, trs party,

sarpanches will be trained says cm kcr

ముందు సర్పంచులకు ఇవ్వండి? కేసిఆర్

Posted: 07/03/2014 09:56 AM IST
Sarpanches will be trained says cm kcr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న కొత్త కొత్త నిర్ణయాలతో అధికారులు పరుగులు తీస్తున్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం, కొత్త పరిపాలనతో.. ప్రభుత్వ అధికారులకు చెమట్లు పడుతున్నాయి. ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరుగులు తీయలేదని ..ప్రభుత్వ అధికారులు వాపోతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం అందరు కష్టపడాలని కేసిఆర్ సర్కార్ చెబుతుంది.

దీంతో క్రింద స్థాయి అధికారి నుండి ఉన్నతస్థాయి అధికారివరకు అందరి కృషి ఉంటుందని టీ ముఖ్యమంత్రి కేసీఅర్ భావిస్తున్నారు. అంతేకాకుండా గ్రామాలలో ఉండే సర్పంచులు కూడా శిక్షణ పొందితే తమ గ్రామ అభివృద్ధి సరైన మార్గంలో ఉంటుందని అయన అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరులు విభాగం కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించి పలు విభాగాలను పర్శీలించారు.

రాష్ట్రంలోని సర్పంచ్‌ల నుండి ఐఏఎస్‌ హోదా ఉండేఉద్యోగుల వరకు అందరికీ మర్రి చెన్నారెడ్డి మావనవనరుల విభాగంలోనే శిక్షణ ఇప్పిస్తామని కేసీఅర్ పేర్కొన్నారు. భూసేకరపై కూడా దృష్టి పెట్టామని, దీనికోసం ఐదుగురితో మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. అంటే ఇప్పటికే కేసిఆర్ ఎన్నికల సమయంలో తాండాలను కూడా పంచాయితీలు చేస్తానని కేసిఆర్ చెప్పటం జరిగింది.

అంతేకాకుండా.. చాలా మంది సర్పంచులకు రాజకీయ పాఠాలు తెలియవు కాబట్టి, వారికి రాజకీయ పాఠాలు చెప్పటానికి .. కేసిఆర్ సర్కార్ సిద్దమవుతుంది. ఇక చదువుకొని సర్పంచులు.. రాత్రి పూట బడికి వెళ్లి ..నాలుగు అక్షరాలు నేర్చుకోండి? లేకపోతే.. కేసిఆర్ ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందని రాజకీయ పార్టీలు..సర్పంచులకు లేఖలు రాసినట్లు తెలుస్తుంది. ఏమైన కేసిఆర్ నిర్ణయం చాలా బాగుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more